CBN: త్వరలోనే శంకుస్థాపన చేస్తాం..! 18 d ago
అమరావతిలో నివాస గృహానికి భూమి కొనుగోలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. కాకినాడ పోర్టు విషయంలో.. జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాటాలు తీసుకునే నీచమైన చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. అన్నింటిపైనా విచారిస్తామని సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.